ATP: జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి తల్లిపాల నిధి కేంద్రం, ధన్వంతరి మీటింగ్ హాల్, ఆర్వోప్లాంట్ను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. తల్లిపాల నిధి కేంద్రానికి విరాళమిచ్చిన తాడిపత్రి అర్జాస్ స్టీల్స్, వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు విరాళమిచ్చిన సప్తగిరి క్యాంఫర్ లిమిటెడ్ యాజమాన్యానికి మంత్రి అభినందనలు తెలిపారు.