మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో కేకేఎం ట్రస్ట్ ఛైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ మంగళవారం జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ్ నగర్లో స్ఠానిక నాయకులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పున్నరెడ్డి, బుచ్చిరెడ్డి, పాల్గొన్నారు.