గోదావరి పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం బెదురులంక 2012(Bedurulanka 2012) నుంచి వెన్నెల్లో ఆడపిల్ల లిరికల్(Vennello Aadapilla song) వీడియో సాంగ్ విడుదలైంది. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, RX 100 ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మరికొ
ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఎటీఎస్(ATS) అధికారుల సంయుక్త ఆపరేషన్లో పెద్ద ఎత్తున డ్రగ్స్(drugs) పట్టుబడింది. అరేబియా సముద్రంలోని భారత జలాల్లో రూ.425 కోట్ల విలువైన 61 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఐదుగురు సిబ్బందితోపా
అమ్మాయిల పైన దాడులు ఆగడం లేదు (Crime Against Women). సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మైనర్ బాలికను గన్ తో కాల్చిన (gun culture india) దారుణ సంఘటన చోటు చేసుకున్నది. ఈ సంఘటన దేశ రాజధానిలోని నంద నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది.
ఏపీ(AP)లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను అన్ని ప్రైవేటు స్కూళ్ల(private schools)లో 25 శాతం(25 percentage) సీట్లు పేదలకు కల్పించనున్నట్లు విద్యాశాఖ నిర్ణయించినట్లు వెల్లడించింది. అందుకోసం మార్చి 18 నుంచి అప్లై చేసుకోవాలని అధికారులు ప్రకటించారు.
ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఫోటోలు అందరి మన్ననలు చూరగొంటాయి. అయితే తాజాగా చేసిన ఓ మోటివేషనల్ వీడియో పైన మాత్రం కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
Breaking news today: ఢిల్లీ ఎక్సైస్ పాలసీ కేసులో (Delhi excise policy case) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) మంగళవారం మరొకరిని అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని (Arun Ramachandra Pillai) అదుపులోకి తీసుకున్నది
స్పూఫింగ్(spoofing) ద్వారా పలువురు దుండగులు మనకు తెలియకుండానే డేటా(data)ను సేకరించడం లేదా మన ఫోన్(phone) లేదా కంప్యూటర్లను(computers) రి ఆధీనంలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో స్పూఫింగ్ అనేది భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా మారిపోయిం
ఆరెస్సెస్ సంస్థ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో ఇటీవల దారుణాలు వెలుగు చూస్తున్నాయి. యువత పెడద్రోవన పడుతోంది. వీటి నుండి విముక్తి కలిగించి, విలువలు నింపేందుకు గర్భ్ సంస్కార్ పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆర
భాగ్యనగరంలో(hyderabad) పెరిగిన వాహనాల నేపథ్యంలో చిన్న దూరాలకు సైకిల్ ను ఉపయోగించాలని GHMC అధికారులు కోరుతున్నారు. అందుకోసం హైదరాబాద్ లో పలుచోట్ల సైక్లింగ్ ట్రాక్స్(cycling tracks) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు చోట్లు పూర్తి కాగా..మరికొన్ని చో
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఆయన సమర్థవంతమైన నాయకుడు అని ప్రశంసించారు. మంత్రి కేటీ రామారావు వల్లే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వివిధ