ఫిజిక్స్ వాలా యాప్‌లోని లైవ్ క్లాస్‌లో ఓ విద్యార్థి టీచర్ని చెప్పుతో కొట్టి దాడి చేశాడు. ఈ వింత సంఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఉదయం ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాన్ని ప్రకటించారు. దేశం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే చర్యలను చేపట్టినట్లు గవర్నర్ తెలిపారు.
ముంబైలోని ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన బాలీవుడ్ సెలబ్రిటీలలో శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) కూడా ఒకరు. ఈ అమ్మడు ఇటివల నిర్వహించిన ఓ చిట్ చాట్ లో ఓ నెటిజన్ ఆమె పెళ్లి గురించి అడుగగా..ఆమె తనదైన శైలిలో స్పందించింది. ఇంతకీ ఏం చెప్పిందో ఇక్కడ చుద్దాం.
ICC odi వరల్డ్ కప్ 2023కి ముందే ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ లభించింది. విరాట్ కోహ్లీ(virat Kohli) యాక్ట్ చేసిన ఓ సాంగ్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యూట్యూబ్ సింగర్ యష్‌రాజ్(Yashraj)ముఖాటే ఆలపించిన డ్యాన్స్ చేసిన వీడియోలో కోహ్లీ కూడా ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్
భారతదేశంలో అత్యంత సంపన్న మహిళ అయిన సావిత్రి జిందాల్ ఇప్పుడు ఉక్కు దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్‌ను అధిగమించి దేశంలో ఏడవ సంపన్న వ్యక్తిగా నిలిచారు.
క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. అతని భార్య మానసికంగా అతన్ని ఇబ్బంది పెట్టిందనే కారణాలను కోర్టు అంగీకరించింది.
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న టీడీపీ, జనసేన, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనలో పాల్గొనొద్దని చెప్పినా కూడా నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారని పోలీసులు మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.
మీరు 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు బంపర్ ఆఫర్ వచ్చేసింది. కేవలం రూ.8 వేలకే 5జీ లేటెస్ట్ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఆ ఫోన్ వివరాలు, ఫీచర్లు ఎంటనేది ఇప్పుడు చుద్దాం.
సిక్కింలో ఇటివల సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 14 మంది మృతి చెందగా..100కుపైగా తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు సహాయక చర్యల కోసం హెల్ప్ లైన్ నంబర్, తాత్కాలిక సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు.