KNR: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ ఆదిక్యంతో గెలుపు దిశగా మల్క కొమరయ్య ముందజలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచే అవకాశం ఉంది. బీజేపీ, తపస్ బలపరిచిన అభ్యర్థి శ్రీ మల్కా కొమురయ్య మొదటి 14 టేబుల్లో 14,000 ఓట్లు కౌంటింగ్ జరిగితే దాదాపు 7600 ఓట్లు మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లు పోల్ కావడం జరిగిందన్నారు.