W.G: అత్తిలి ఎంపీపీ స్థానాలను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడం పట్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సోమవారం తణుకు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే ఎమ్మెల్యే రాధాకృష్ణ గెలిచిన ఎంపీపీల చేత రాజీనామా చేయించి ఎన్నికలలో పాల్గొనాలని సవాల్ విసిరారు.