GNTR: గుంటూరు రూరల్ మండలం, ఏటుకూరు బైపాస్ రోడ్డు ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో వైసీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై స్పందించి, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.