TPT: పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా తిరుపతిలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ చేస్తున్నామని కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తెలిపారు. జియో ట్యాగింగ్‌కు వెళ్లే లబ్ధిదారుల వాహనాలను కమిషనర్ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. అర్హులందరికీ పట్టాలు ఇచ్చామన్నారు.