AP: శ్రీవారి తులాభారం కానుకలపై విచారణకు BJP డిమాండ్ చేస్తుంది. విజిలెన్స్&ఎన్ఫోర్స్మెంట్లో TTD బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. శ్రీవారి తులాభారంలో భారీ కుంభకోణం జరిగిందని, రోజుకు రూ.10లక్షలు దుర్వినియోగం అయ్యిందని అనుమానం వ్యక్తం చేశారు. YCP పాలనలో TTD ఖజానాకు రక్షణ లేదన్నారు. శ్రీవారి సొమ్ముని వాటాలుగా పంచుకున్నారని ఆరోపించారు.