SRD: ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండాపూర్ మండలం కోనాపూర్‌లో క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ప్రారంభించారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సంగారెడ్డి ‘బీ’ జట్టు 43.3 ఓవర్లలో 220 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సంగారెడ్డి ‘ ఏ’ జట్టు 16 ఓవర్లకు 74 పరుగులు చేసి కుప్పకూలింది.