తిరుపతి ఐఐటీలో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో “పరిశోధనా పద్ధతి & మల్టీవేరియేట్ డేటా విశ్లేషణ’పై ఐదు రోజుల వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. ప్రొఫెసర్ ముత్తుకుమార్ పళనిస్వామి ప్రారంభించారు. మే 23 వరకు జరిగే వర్క్‌షాప్‌ను డాక్టర్ వనీత్, కశ్యప్, డాక్టర్ విష్ణు, సి.రాజన్ పర్యవేక్షించనున్నారు.