KRNL: ఆదోనిలోని సీపీఎం కార్యాలయంలో కమ్యూనిస్టు యోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం తపించిన ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని నిర్వహించారు. ఆ పార్టీ నేతలు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శులు లక్ష్మన్న, లింగన్న తదితరులు పాల్గొన్నారు.