W.G: తాడేపల్లిగూడెంలో సోమవారం మినీ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ వలవల బాబ్జి పాల్గొన్నారు. అనంతరం ముందుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు.