HNK: ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరు ఈ సీఎం ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. సోమవారం కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రూ. 3 లక్షల 94 వేల 500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.