తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపితేనే మార్పు వస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే ఈ పాదయాత్ర అని రేవంత్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి తన పాదయాత్రను ఇవాళ మేడారం సాక్షిగా ప్రారం
తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా… ఈ బడ్జెట్ లో ప్రభుత్వం రుణ మాఫీ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అంతేకాదు.. వ్యవసాయ వృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తెలంగాణ వ్యవసాయ వృద్ధి దాదాపు రెండు రెట్
తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర కొనసాగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుండగా, ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లోని తన ని
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై ఆమె విమర్శల యుద్ధం చేశారు. తెలంగాణలో గత 8 ఏళ్లలో 8000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె వెల్లడించారు. ప్రజా ప్రస్థానం పేరుతో
తన తండ్రి బెడ్ మీద మూత్రం పోశాడని అతడి గొంతు నులిమి చంపేశాడు కొడుకు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆనంద్ పర్బట్ ఏరియాలో ఉండే జితేంద్ర శర్మకు పక్షవాతం వచ్చింది. దీంతో బెడ్ మీది నుంచి లేచి నడవలేడు. 2020లో ఆయనకు పక్షవాతం వచ్చింది. అంతకుముందు
టర్కీలో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీతో పాటు దాని పక్కనే ఉన్న సిరియా దేశాన్ని కూడా వదల్లేదు. రెండు దేశాలు భూకంపం ధాటికి దద్దరిల్లిపోయాయి. వందలాది మంది శిథిలాల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేల్‌పై 7.8 గా తీవ్రత నమోదు అయి
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అది బ్యాంక్ ఉద్యోగిని ఒక కస్టమర్ చితకబాదిన వీడియో. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిని లోన్ విషయంలో కస్టమర్ తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటన బ్యాంక్‌లోని సీసీట
ఓ వ్యక్తి రద్దీ మార్కెట్లో కత్తితో స్థానికులను బెదిరించాడు. వాళ్ల మీదికి.. వీళ్ల మీదికి దూసుకెళ్లబోయాడు. దీంతో అక్కడున్న వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వచ్చినా కూడా వాళ్లను కూడా కత్తితో బెదిరి
ప్రస్తుతం ప్రపంచమంతా తెలుగు సినిమా ఇండస్ట్రీవైపు చూస్తోందంటే దానికి కారణం మరెవరో కాదు.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయనకు ఇంత పేరు ఊరికే రాలేదు. ఏదో సినిమాలు చేసేసినంత మాత్రాన రాలేదు. దాని కోసం కఠోరంగా శ్రమించారు. ఆయన విజయం వెనుక ఎన్ని ఓటముల