SRPT: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్వో కోటాచలం అన్నారు. PCNDT స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం ఆధ్వర్యంలో జిల్లాలో 46 స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించనట్లు తెలిపారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.