JGL : మల్యాల్ మండల బీజేపీ నాయకులు ఈ రోజూ బండి సంజయ్‌ని కలుసుకొని మండలంలో జరుగుతున్నకేంద్ర నిధులతో అభివృద్ధి పనుల ప్రారంభవోత్సవానికి ఆహ్వానించారు. మండలంలో కొత్తగా సీసీ రోడ్స్, డ్రైనేజీ, హైమాస్ లైట్స్ కావాల్సిందిగా కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని అధ్యక్షులు గాజులమల్లేశం తెలిపారు. బొబిల్లి వెంకటస్వామి, రవి, సాయి, సురేష్, నక్క ఆనందం ఉన్నారు.