KNR: జెన్కో ఆధ్వర్యంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రాష్ట్ర అధ్యక్షుడు వేమునూరి వెంకటేశ్వర్లు తెలిపారు. కార్మిక సంఘాల జేఏసీ పోరాట ఫలితంగా ఈ ప్రాజెక్టు దక్కిందన్నారు. రామగుండం థర్మల్ స్టేషన్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ప్రకటించారు.