TPT: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పాగలి పరిధిలోని రాక్ మన్ ప్లాంట్లో హీరో ఫ్యూచర్ ఎనర్జీ వారి గ్రీన్ ఎనర్జీ ప్లాంటు ప్రారంభించారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.