మాముళ్ల కోసం ఎవరైనా వస్తే అండగా ఉండాల్సిన పోలీసులే మాముళ్లు వసూలు చేయడం ప్రారంభించారు. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ పోలీసులు ఇలా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పలువురిన
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha)కు షాక్ తగిలింది. తనకు కేటాయించిన టైప్-7 ప్రభుత్వ బంగ్లా వసతిని రద్దు చేస్తూ ఢీల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యసభ సెక్రటేరియట్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత
ప్రస్తుత కాలంలో అనేక మంది రివర్స్ ఆస్మాసిస్ (RO) వాటర్ ఫిల్టర్ల(water filter)ను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సైతం ఇదే విషయాలు చెప్పడంతో వీటి
తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించిందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అంతేకాదు ఇటివల పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ కూడా ప్రకటించినట్లు గుర్తు చేశారు.
ఇరాన్లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఇరాన్ కార్యకర్త నర్గెస్ మొహమ్మదీ(Narges Mohammadi)కి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ఏకంగా 2023 శాంతి నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్ అకాడమీ శుక్రవారం ప్రకటించింది.
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉన్నత పదవిలో ఉండి సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం బోకే ఇవ్వనందుకే అలా చేస్తారా అంటూ అనేక మంది కామెంట్లు చేస్తున్నారు.
మ్యాడ్ టీజర్ చూసి..జాతిరత్నాలు తరహాలో ఉందని ప్రేక్షకులు అప్పుడే ఫిక్స్ అయిపోయారు. అయితే నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె హారిక్ సూర్యదేవర నిర్మాతగా తెలుగు ఇండ్రస్టీకి ఈ సినిమాతో పరిచయం అయ్యారు. ఇప్పటివరకు ఈ బ్యానర్లో ఎన్నో సినిమాలు హ
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోగ్రఫీ ఆధారంగా వచ్చిన చిత్రం 800. ఇది నేడు(అక్టోబర్ 6న) తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించడంతో క
ఓ రాజకీయ నేత ఫోన్ నంబర్ నుంచి ఆకస్మాత్తుగా ఆశ్లీల వీడియోలు ఓ వాట్సాప్ గ్రూపులో షేర్ అయ్యాయి. అది తెలిసిన అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది అయితే ఓ మాజీ మంత్రి ఇలా చేయడమెంటని ప్రశ్నించారు. అయితే ఆ రాజకీయ నేత ఎవరో ఇప్పుడు చుద్దాం.
ఇటివల కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు అనేక మంది పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది ట్రాఫిక్ రోడ్లపై డాన్స్ చేసి ఆకట్టుకోగా..మరికొంత మంది ఇంకొన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ఓ వ్యక్తి చేశాడు. కానీ ఇ