జబర్దస్త్ కమెడియన్..కెవ్వు కార్తీక్(Kevvu Karthik) త్వరలోనే ఓ ఇంటివాడుకాబోతున్నాడు. పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్‌లో టీమ్ లీడర్‌గా కొనసాగుతున్న అతను త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని అతనే ఇటీవల సోషల్ మీడియా ద్వారా స
తనకు రియల్ హీరోలతో బ్రేక్ ఫాస్ట్ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నానని హీరో నిఖిల్(hero nikhil siddharth) పేర్కొన్నారు. తెలంగాణ 10వ ఆవిర్భావ వేడుకల సురక్ష్ కార్యక్రమానికి హైదరాబాద్‌లో హారజైనట్లు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్(wtc final 2023) ప్రారంభానికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. టైటిల్ డిసైడ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు(Australia players) టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ క
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరిగిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం (జూన్ 4) ఉదయం పసిడి ఏకంగా 770 రూపాయలు తగ్గింది. దీంతోపాటు వెండి రేటు కూడా పడిపోయింది.
బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భారుచ్చా(Nushrat Bharucha) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. పింక్ కలర్ డ్రైస్ ధరించిన చిత్రాల్లో నుష్రత్ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
ఒడిశాలోని బాలాసోర్‌లో 288 మంది ప్రాణాలు కోల్పోయి, 1,000 మందికి పైగా గాయపడిన విపత్కర ట్రిపుల్ రైలు ఢీకొనడానికి(Odisha train accident) గల కారణాలను(cause) గుర్తించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) ఆదివారం తెలిపారు.
పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ రోజే ఓ జంట విచిత్రమైన స్థితిలో చనిపోయారని వెలుగులోకి వచ్చింది. వారు ఊపిరాడక మరిణించారని పలువురు చెబుతుండగా..మరికొంత మంది హార్ట్ ఎటాక్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషాద ఘటన యూపీ(uttar pradesh)లో చోటుచేసుకుంది.
ఆదివారం తెల్లవారుజామున ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. ఆ క్రమంలో ఏపీలోని కాకినాడ జిల్లా ఎ.కొత్తపల్లి సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీకొట్టి పక్కనే ఉన్న వినాయక గుడిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మ్యత్యువాత చె
ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన, బీజేపీ(BJP)ల మధ్య పొత్తు ఉంటుందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఢిల్లీలో శనివారం సాయంత్రం అమిత్ షా, జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ పర్యటన ప్రా
రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. జూన్ 11న జరగనున్న ప్రిలిమ్స్ ఎగ్జామ్(Telangana Group 1 Exam prelims) హాల్ టిక్కెట్లను అధికారులు విడుదల చేశారు.