బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. వీరి పెళ్లి వీడియోలో సంప్రదాయానికి సంబంధించిన వేడుకులు ఏవి లేకుండా వీడియో ఉంది. అయితే వీడియోలో ఏముందో ఓసారి లుక్కేయండి మరి.
దేశంలోని విస్కీ ప్రేమికులు ఫుల్ ఖుషీ అవుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో తయారైన ఇంద్రి విస్కీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విస్కీలలో స్థానం సంపాదించుకుంది. దీంతో విస్కీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఓ చిన్నారి పట్ల ఇద్దరు వైద్యులు ప్రాణదాతలుగా మారారు. విమానంలో ప్రయాణిస్తుండగానే అస్వస్థతకు గురైన ఆరు నెలల చిన్నారిని ఇద్దరు వైద్యులు వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన వివరాలు ఇప్పుడు చుద్దాం.
ఈరోజు గాంధీ జయంతి. దేశవ్యాప్తంగా సెలవు రోజు. అంతేకాదు మద్యం దుకాణాల్లో మద్యం అమ్మడం, మాంసం అమ్మడం కూడా నిషేధం. అయితే ఇలాంటి క్రమంలో ఈరోజు గాంధీజీ గురించి తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేక చిత్రాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు చుద్దాం.
200 ఏళ్ల తర్వాత భారతదేశానికి శివాజీ ఉపయోగించిన పులి పంజా(Wagh Nakh) ఆయుధం తిరిగి రానుంది. ప్రతాప్ గఢ్ యుద్ధంలో ఉపయోగించిన కీలకమైన ఈ ఆయుధాన్ని శివాజీ ఉపయోగించి ప్రత్యర్థులను మట్టుబెట్టాడు. ఆ తర్వాత అనేక రాజ్యాలను కైవసం చేసుకున్నారు.
ఆసియా గేమ్స్ 2023లో భారత్ జోరు కొనసాగిస్తోంది. విత్యా రాంరాజ్ మహిళల 400 మీటర్ల హర్డిల్ రేసులో 55.42 స్కోరును నమోదు చేసి.. 1984 నాటి దిగ్గజ భారత అథ్లెట్ PT ఉష జాతీయ రికార్డును సమం చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. తీవ్రవాదం సహా నక్సల్స్ కేసుల్లో ఉన్న పలువురి అనుమానితుల ఇళ్లలో ఈ సోదాలను అధికారులు కొనసాగిస్తున్నారు.
అక్టోబరు మొదటి వారంలో నారా భువనేశ్వరి ఓ "బస్సు యాత్ర"ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. అంతేకాదు అందుకోసం ఇప్పటికే రోడ్ మ్యాప్ సైతం పార్టీ వర్గాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు విడుదల ఆలస్యం పరిణామాల నేపథ్యంలో పార్టీ
వారంతా 20 ఏళ్లలోపు యువకులే. కానీ అక్రమంగా పలువురికి గంజాయి సరఫరా చేస్తూ దందా నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసి 18 మంది యువకులను అడ్డంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురంలో చోటుచేసుకుంది.
ఈరోజు ప్రధానంగా ఆసియా క్రీడల్లో పాకిస్తాన్ ఓటమి, భారత్ గెలుపు అదే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇప్పటికే ఈరోజు ఉదయం స్క్వాష్ ఫైనల్లో భారత్ గెలుపొందగా..తాజాగా హాకీలో కూడా పాకిస్తాన్ జట్టుపై 10-2 తేడాతో ఇండియా విజయం సాధించింది. అంతేకాదు SAFF U19 ఛాంపి