VZM: టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయుడంలో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు సోమవారం విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో స్దానిక ఎమ్మెల్యే అతిది గజపతిరాజు ఆద్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు నేతృత్వంలో కుటుంబ సాధికార సారధులను, బూత్ కన్వీనర్లు, గ్రామ, వార్డు కమిటీలు, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలను నియమించడం గురించి సమావేశంలో చర్చించారు.