ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే వాళ్లను మనం ఏమని పిలుస్తాం.. చెత్తోళ్లు వచ్చారు అంటాం. చెత్తను సేకరించిన మాత్రాన వాళ్లు చెత్తోళ్లా? కాదు కదా. వాళ్లూ మనలా మనుషులే. చెత్త సేకరించే వాళ్లను చులకనగా చూడొద్దు అనే గొప్ప ఆలోచనతో తీసిందే ఈ డాక్యుమెంటరీ.
Tags :