సికింద్రాబాద్ వద్ద షాపింగ్మాల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్ సర్య్కూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ వెల్లడించారు. షార్ట్ సర్య్కూట్ జరిగుంటే విద్యుత్ సబ్ స్టేషన్లో ట్రిప్ అయ్యేదని, కానీ అలా జరగలేదని తెలిపారు. గుర
“పుష్ఫ” సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయంగా చాలా మందిని ఆకట్టుకుంది. తాజాగా అల్లు అర్జున్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి అరుదైన గౌరవం లభించింది. యూఏఈ నుంచి బన్నీ గోల్డెన్ వీస
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తరుణం రానుంది. భారత్, పాక్ మ్యాచ్ త్వరలోనే జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ప్రతి టోర్నమెంట్ లో ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడేందుకు ఐసీసీ అన్నీ ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. 2024లో కూడా టీ20 ప్రపంచ క
ఈ రోజుల్లో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. వాస్తు శాస్త్రానికి అమితమైన శక్తి ఉంది. మన ఇంట్లో చేసేటటువంటి అన్ని పనులకు, మంచి చెడులకు వాస్తు శాస్త్రం ఎంతో ముఖ్యమైనది. ఇంటి నిర్మాణం నుంచి మన ఇంట్లో మనం అమర్చే వస్తువుల వర
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరి ఎవరంటే ఇప్పటికీ అందరూ అలనాటి తార శ్రీదేవి పేరే చెబుతారు. ఆమె తర్వాత అంతటి అందాన్ని మూటగట్టుకున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. బాలీవుడ్ లో దఢక్ సినిమాతో జాన్వీ కవూర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. ఆమె చ
‘బిచ్చగాడు’ సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పాపులారిటీని సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్ జరుగుతుండగా విజయ్ ఆంటోనీ ఓ బోట్ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. మలేషియాలో ‘బిచ్చగాడు-2̵
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కార్ చేపట్టిన కార్యక్రమాలు యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్టినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. దేశంలో బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం వేదికగ
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై రూపొందిస్తున్నారు. మురళి కిశోర్ అబ్బూరు ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు కశ్మీర పరదేశి హీ
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ విజయం సాధించాడు. మూడో రౌండ్ లోకి జకోవిచ్ ప్రవేశించాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో జకోవిచ్ ఫ్రాన్స్ కు చెందిన ఎంజో కౌకాడ్ పై విజయం సాధించాడు. మొదటి రౌండ్ లో అలవోకగా గెలిచి
బాలీవుడ్ లో తరచూ ఫిట్ నెస్ గురించి చర్చించే సెలబ్రిటీల్లో హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ఒకరు. ఈ పొడుగుకాళ్ల సుందరి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫిట్ నెస్ గురించి పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. శిల్పా శెట్టి షేర్ చేసే యోగాసనాల్లో కొన్ని సంప