వాట్సాప్ స్టేటస్‌కు మ్యూజిక్ యాడ్ చేసుకునే కొత్త ఆప్షన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, యాడ్ స్టేటస్‌పై క్లిక్ చేసి.. నచ్చిన ఫొటోను ఎంచుకోవాలి. దీంతో స్క్రీన్‌పై క్రాప్, స్టిక్కర్, టెక్స్ట్, ఎడిట్ ఆప్షన్లతో పాటు మ్యూజిక్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి నచ్చిన పాటను ఎంచుకోవచ్చు. అయితే ఫొటోకు 15 సెకన్లు, వీడియోకు 60 సెకన్ల వరకు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు.