SDPT: విశ్వావసు నామ ఉగాది పండగ సందర్భంగా శాలివాహన కుమ్మరి సంఘం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులకు, ఇతర ముఖ్య నేతలకు ఉగాది పండగ ఉపయోగపడే కుండ మట్టి పాత్రలను పంపిణీ చేసిన బీసీ సంక్షేమ. ఇందులో మట్టి కుండా, మట్టి వాటర్ బాటిల్, జగ్,కప్స్,మట్టి పాత్రలు ఉన్నాయి.