KMM: మధిరలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన వచ్చిందని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ జాబ్ మేళాకు 5,300 మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోగా..వివిధ కంపెనీలు 2,300 మందిని ఎంపిక చేసి నియామక పత్రాలను డిప్యూటీ సీఎం చేతులమీదుగా అందజేసినట్లు చెప్పారు.