బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. మనీలాండరింగ్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని నోరా ఫతేహి కోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన గౌరవప్రతిష్టలు భం
టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత ఎమోషనల్ పోస్టు చేశారు. తన కొడుకు గౌతమ్ ను ఉద్దేశిస్తూ నమ్రత శిరోద్కర్ ఇన్ స్టాలో ఓ పోస్టు చేశారు. గౌతమ్ తనను వదిలి మొదటిసారి ఫారెన్ టూరికి వెళ్తున్నాడని తెలిపారు. తనలో ఓ భాగం దూరం అవుతున్నట్లుగా అనిపిస్తో
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కివీస్ 108 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ దూకుడుగా ఫీల్డింగ్ చేసింది. టీమిండియా బౌలర్లు కివీస్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. భారత్ బౌలర్లు పదునైన బౌల
తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ సీనియర్ నిర్మాత కన్నుమూశారు. సీనియర్ ఎన్టీఆర్ తో అడవి రాముడు సినిమా తీసిన నిర్మాత సూర్య నారాయణ కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. కోనసీమక
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో ఉంది. అంతర్జాతీయంగా ఈ సినిమాకు ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట చాలా ఫేమస్ అయ్యింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ పాటలో అద్భుతంగా నటించారు. ‘నాటునాటు’ పాటకు గోల్డెన్ గ్
స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ఇంట విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా మరణించింది. ఈ విషయాన్ని రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రమీల మిశ్రా స్ట్రాంగ్ మహిళ అని, తనపై ఆమె ప్రభావం ఎంతో ఉండేదని రష్మీ తెలిపింది. ప్రమీల మిశ్రా
నేడు న్యూజిలాండ్ తో టీమిండియా రెండో వన్డేలో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ లో భారత పేసర్లు పోటాపోటీగా వికెట్లు పడగొడుతున్నారు. కేవలం 15 పరుగులకే 5 వికెట్లను పడగొట్టారు. పేసర్ మహ్మద్ షమీ న్యూజిలాండ్ బ్యాటర్
ఏపీ సర్కార్ భట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధించింది. అయితే తాజాగా ఆ పదప్రయోగాన్ని చేసి అనంత శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పదప్రయోగం చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై అనంత శ్రీరామ్ బహిరంగ క్షమాప
తిరుమల పుణ్యక్షేత్రంలో ఏరియల్ ఫుటేజీతో కూడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అదొక ఫేక్ వీడియో అని, తిరుమలలో డ్రోన్లకు అనుమతి లేదని వెల్లడించారు. తిరుమల ఎప్పుడూ సాయుధ బలగా
కళియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీవారిని కొలుస్తారు. తిరుమలలో డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం ఎప్పటినుంచో ఉంది. తాజాగా తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆలయ డ్రోన్ షాట్స్ నెట్టింట వైర