TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌కు గడువు ఇవ్వడంపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సరికాదని రోహత్గీ తెలిపారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వుపై డివిజన్ బెంచ్ తీర్పు సరైనదని అన్నారు.