హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తీసిన ‘అవతార్2’ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. అవతార్2 ది వే ఆఫ్ వాటర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లను రాబట్టింది. 160 భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు భారత్ లో అద్భుత ఆదరణ లభి
క్యూబా విప్లవయోధుడు చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా ఆదివారం హైదరాబాద్ కి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తేఫానియా పాల్గొననున్నారు. ఈ సభలో బీజేపీ, ఎంఐఎ
బాలీవుడు స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాను కంగనా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తోంది. సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఇందిరా హయాంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంలో మూవీ కథ సాగుతుం
అన్ స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగింది. ఆహా ఓటీటీ వేదికగా ఈ షో సాగుతోంది. ఈ టాక్ షో బాలయ్యను కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిందని చెప్పొచ్చు. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే ఈ షోకు సెలబ్రిటీలతో పాట
నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్‌లో ఉన్న కారు లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ కారు లో నుంచి మంటలు వ్యాపించాయి. ఒక కారు నుంచి మరో నాలుగు కార్లకు వ్యాపించినట్లు మంటలు అధికారులు తెలిపారు. అగ్
భగభగమండే సూర్యుడిపై ఓ భారీ మచ్చ ఉంది. ఈ విషయాన్ని భారత్ కు చెందిన ఓ అబ్జర్వేటరీ గుర్తించింది. దక్షిణ భారత్ లో పళని పర్వతాలపై కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ సూర్యుడిపై ఉన్న అతి పెద్ద మచ్చను గుర్తించింది. ఆ సన్ స్
సరైన కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవ్వడం పక్కా. ఈ మధ్యకాలంలో అలా వచ్చిన ప్రేమకథా చిత్రాలు చాలానే హిట్ అయ్యాయి. తాజాగా అలాంటి ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వంలో ‘బుట్టబొమ్మ’ అనే సినిమా రూపొందుతోంది. ఇందుల
ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షడు కేఏ పాల్ తెలిపారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ గద్దర్ కు రూ.150 కోట్లిచ్చి మునోగోడు ఉప ఎన్నికలో పోటీ చేయకుండా చేశారని ఆరోపించారు. పాలనాపరంగా కేం
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని దర్శకుడు బాబీ అద్భుతంగా తీర్చిదిద్దాడు. థియేటర్లలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీ డైరెక్టర్ బాబీ ఈ సినిమా చిత్రీకరణ గురించి కొన్ని విషయ
టీమిండియా రెండో వన్డేలోనూ విజయం సాధించింది. హైదరాబాద్ లో జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించిన భారత్ అదే జోరు కొనసాగించింది. భారత బౌలర్లు కివీస్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డారు. న్యూజిలాండ్ బ్యాటర్లను ఆలౌట్ చేశారు. మొదట టాస్ గెలిచిన రోహిత్ సేన బౌల