ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. లక్నో- కాన్పూర్ హైవేపై వెళ్తున్న ఓ ట్రక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలన
హాకీ వరల్డ్ కప్ లో భారత్ పరాజయం పాలైంది. భారత్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరలేకపోయింది. న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. మ్యాచ్ ముగిసే సమయానికి భారత స్కోర్ 3-3తో సమంగానే ఉన్నప్పటికీ పెనాల్టీ షూటవుట్ లో విఫలమైంది. పెనాల్టీ షూటవుట
టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘వరిసు’ సినిమాతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా ‘వారసుడు’గా వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. కమర్షియల్ ఫ్యామిలీ డ్రామ
క్యూబాలో ప్రజలు పేదోళ్లలాగా బతికి ధనికుల్లా చనిపోతారని చేగువేరా కుమార్తె అలైదా గువేరా అన్నారు. క్యూబా విప్లవయోధుడు చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా ఆదివారం హైదరాబాద్ కు విచ్చేశారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ వి
అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ లో భారత్ విజయం సాధించింది. అంతకు ముందు ఆస్ట్రేలియా మహిళల జట్టు చేతిలో ఓడిన టీమిండియా తాజాగా శ్రీలంకపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో భాగంగా శ్రీలంకతో భారత్ తలపడింది. ఈ పోరులో 7 వికెట్ల తేడాత
మెల్బోర్న్ లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో నేడు సంచలనం చోటుచేసుకుంది. పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ ఓటమి చవిచూడగా, మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణ
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సెల్ఫీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఇండస్ట్
ఆకాశంలో నేడు అద్భుత ఘట్టం జరగనుంది. ఆదివారం రాత్రి అంతరిక్షంలో చంద్రుడు, శుక్రుడు, శని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. కొన్నిరోజులుగా శుక్ర, శని గ్రహాలు పరస్పర సమీపానికి చేరాయి. జనవరి 22వ తేదికి 0.4 డిగ్రీల కోణంలో ఈ గ్రహాలు ఒకదానికొకటి చేరువవ్వను
హీరోయిన్ సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. డ్యాన్సర్ నుంచి ఈమె హీరోయిన్ గా మారింది. దక్షిణాదిలోనే మంచి నటిగా, ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతోంది. సినిమా హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుపోతోంది. గ్లామర్ పాత్రలకు ద
చైనాలో కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 విజృంభిస్తోంది. ఇటీవల లాక్ డౌన్ ఎత్తివేయడంతో అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేటు నమోదైందని అధికారులు తెలిపారు. చైనా వ్యాక్సిన్ల పనితీరుపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో కరోనా మ