విశాఖలో హత్యాయత్నం కలకలం రేపింది. తండ్రిపై కూతురు కత్తితో దాడి చేసింది. శంకరమఠం ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు తండ్రిపై కోపంతో కూతురు ఈ దాడి చేసింది. పోలీసులకు తండ్రి ముకుందరావు ఫిర్యాదు చేయడంతో బాలికను పోల
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఓ వెలుగు వెలిగారు. కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలు చేసి కనుమరుగయ్యారు. మరికొందరు సక్సెస్ లేకపోవడం వల్ల ఇతర ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ పరిస్థితి కూడా
ఖమ్మం జిల్లాలోని మండాలపాడులో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకుందని, వారిని కుల బహిష్కరణ చేశారు కులపెద్దలు. కులాలు వేరైనా తల్లిదండ్రులను ఒప్పించి యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబా
టాలీవుడ్ సింగర్ మంగ్లీ కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కాలేజీ గ్రౌండ్ లో బళ్లారి ఫెస్టివ్ లో ఆమె పాల్గొంది. ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తుండగా కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ వేడుకకు సీనియర్ యాక్టర్ రాఘవేం
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. కాలిఫోర్నియాలోని చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా వేడుక జరుగుతోంది. ఆ కార్యక్రమంలో కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో చాలా
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 22న నిర్వహించే పట్నం వారంతో ఉత్
డబుల్స్ లో గెలుపు సాధిస్తుందనుకున్న సానియా జోడి షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సిరీస్ నుంచి సానియా- అనా డానిలీనా జోడీ వెనుతిరిగింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఇండో-కజఖ్ జోడి చేతిలో ఓటమిపాలైంది. దీంతో సానియా జోడీకి స్లామ్ టైటిల్ ఆశలు దాదాప
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీకీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చామని తెలిపింది. ములుగు మెడికల్ కాలేజ్ లో వచ్చే ఏడాది అకడమిక్ ఇయర్ క్లాస్ లు ప్రారంభమవుత
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించిం
తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం జరిగింది. ధర్మపురిలో జల్లికట్టును వీక్షించేందకు వచ్చిన ఓ బాలుడు మృతిచెందాడు. జల్లికట్టును ను చూసేందుకు గోకుల్ అనే 14 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఎద్దు గోకుల్ ను కడుపుల