NZB: జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జ్ గుండా సంతోష్ ఆధ్వర్యంలో గురువారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను ఆయన ఛాంబర్లో జనసేన నాయకులు కలిశారు. ఈ సందర్భంగా గుండా సంతోష్ పలు అంశాలపై సీపీతో చర్చించారు. అనంతరం పార్టీ ఇంఛార్జ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. సీపీను కలిసిన వారిలో పార్టీ కార్యదర్శి మహేశ్, ఉపాధ్యక్షుడు శ్రీను ఉన్నారు.