W.G: సింహాచలం దుర్ఘటనలో మృతి చెందిన బాధితులకు కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు రూ.25 లక్షలు చొప్పున ఇవ్వాలని కోరారు. బుధవారం తణుకు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆలయ ఈవో, కాంట్రాక్టర్ పై చేతనం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.