AP: సింహాచలం ఘటన మృతులకు పోస్టుమార్టం ఆలస్యం కావడంతో హోంమంత్రి అనిత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్లారంటూ మండిపడ్డారు. ఓ పోలీసుతో సీఐ ఎక్కడ అంటూ ఆరా తీస్తూ.. ‘నా కారును పంపించమంటారా సీఐ రావడానికి?’ అంటూ ఫైరయ్యారు. పోలీసుల ప్రొసీజర్ పూర్తవ్వకపోతే పోస్టుమార్టం మరింత ఆలస్యమయ్యే ఆస్కారం ఉంది.