NLR: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడకూలి భక్తులు మృతిచెందిన ఘటనపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు చనిపోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని మంత్రి హమీ ఇచ్చారు.