ISC, ICSE 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 5 వరకు 12వ తరగతి, ఫిబ్రవరి 18 నుంచి మార్చి 27 వరకు 10వ తరగతి పరీక్షలు జరగగా.. తాజాగా CISCE రిజల్ట్స్ రిలీజ్ చేసింది. విద్యార్థులు CISCE.ORG వెబ్సైట్లో వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.