NLR: కందుకూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల పారిశుద్ధ్య సిబ్బంది బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు మూడు నెలల జీతాం బకాయి ఉన్నాయని చెప్పారు. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడున్నరేళ్లుగా పీఎఫ్ కూడా జమ చేయలేదని కార్మికులు వాపోయారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.