ATP: గుత్తిలో బుధవారం పొట్టి శ్రీరాములు పార్క్‌ను ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి మనోజ్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు శబరి పొట్టి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా పార్క్‌ను ప్రారంభించారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. ఈ పార్కును పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.