TG: పదో తరగతి పరీక్షల ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు రవీంద్రభారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి జీపీఏ విధానాన్ని తొలగించినందున సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇవ్వనున్నారు. అయితే మీ ఫలితాలను HIT TV యాప్లో హాల్ టికెట్ నంబర్ ఎంట్రీ చేసి.. అందరికంటే ముందుగా తెలుసుకోండి.