HYD: మిస్ వరల్డ్-2025 పోటీల సందర్భంగా నగరంలో సెక్యూరిటీ పెంచుతున్నారు. అతిథుల కోసం ఎయిర్ పోర్టు, వారు బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని CM పోలీసులను ఆదేశించారు. ఈవెంట్కు మరో వారం రోజులే ఉండడంతో వందలాది మంది మోడల్స్, మేకప్ ఆర్టిస్టులు HYDకు క్యూ కట్టారు.