VZM: కొత్తవలస పట్టణ పరిధిలో ఉన్న ఒక పాఠశాలలో 7, 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చెడు వ్యసనాల, వాటి అనర్ధాలపై పట్టణ సీఐ ఎస్. షణ్ముఖరావు విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ప్రస్తుత పోటీతత్వంలో విద్యార్థులు కష్టపడి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు.