SS: సోమందేపల్లి మండలం పోలేపల్లిలో వివాహిత లలిత(36)పై 10 మంది హత్యాయత్నం చేశారని బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. 10 మందిపై 307 సెక్షన్ కింద పెట్టామని, మహిళల పట్ల ఎవరైన అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.