ELR: ఉంగుటూరు రూ.44 లక్షల 80 వేల నిధులతో సమ్మర్ కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్పంచ్లతో వేసవిలో తాగునీరు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కోరారు.