TG: రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్‌ను నిషేధించే దిశగా CM రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా MLAలకు ప్రత్యేక కిట్ అందించింది. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రాగి బాటిల్స్‌లో నీళ్లు తాగేందుకు రాగి బాటిల్, స్టీల్ టిఫిన్ బాక్స్, జూట్‌తో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్, నేతన్నలు నేసిన హ్యాండ్ కర్చీఫ్, తెలంగాణ గురించి ఉండే బుక్ కూడా ఇచ్చారు.