PLD: నరసరావుపేట పట్టణంలో సోమవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం 20° వద్ద నుంచి ప్రారంభమైన ఉష్ణోగ్రత గంటకు పెరుగుతూ మధ్యాహ్నం రెండు గంటలకు 42 డిగ్రీల వద్దకు చేరుకుంది. రంజాన్ పర్వదినం కావడంతో ముస్లిం సోదరులు ప్రార్థనలకు వెళ్లి వచ్చేందుకు ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డారు.