AKP: మాకవరపాలెం గ్రామంలో కొత్త వీధిలో ఉన్న తాగునీటి పైపులైనుకు మరమ్మతులు చేపట్టారు. సోమవారం పంచాయతీ ఈవో బాల దొర మాట్లాడుతూ.. కొత్త కాలువ నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు పైపులైన్లు మరమ్మతులు గురయ్యాయన్నారు. ఈ నేపథ్యంలోనే మరమ్మత్తులు చేపట్టి బుధవారం నాటికి కొత్త వీధిలో తాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు.