NDL: పట్టణంలోని టేక్కేసుంకల పరమేశ్వరి అమ్మవారికి రేపు బోనాలు సమర్పిస్తున్నట్లు కమిటీసభ్యులు చింత శ్రీనివాసులు తెలిపారు. చైత్ర శుద్ధ తదియ మంగళవారం ఉదయం 5గంటలకు అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహిస్తున్నట్లువెల్లడించారు. భక్తులువిచ్చేసి అమ్మవారికృపకు పాత్రులు కావాలనికోరారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Tags :