KDP: హైదరాబాదులో ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఆయనను జిల్లా జెడ్పీ ఛైర్మన్ ముత్యాల రామ గోవిందు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కడప జెడ్పీ ఛైర్మన్‌గా సహాయ సహకారాలు అందించిన ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీ అవినాష్‌ను శాలువ, పూలమాలతో సత్కరించారు. ఈయన వెంట సంబుటూరు ప్రసాద్ రెడ్డి ఉన్నారు.